బరువు తగ్గాలంటే వేరుశెనగలు ఎందుకు బెస్ట్ ఎంపిక..
వేరుశెనగలు సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే అది బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
వేరుశెనగలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉన్నాయి.
వేరుశెనగలను మితంగా తీసుకోవడం వల్ల కేలరీల వినియోగాన్ని తగ్గించవచ్చు. దీనితో బరువు కూడా తగ్గుతారు.
వేరుశెనగలు మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.
చక్కెర, ఉప్పు లేని వేరుశెనగలను ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.
పోహా, ఉప్మా, చట్మీలు ఇంట్లో తయారుచేసే ప్రతి వంటకంలోనూ వేరుశెనగలు ఇట్టే అమరిపోతాయి.
వేరుశెనగలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తృణధాన్యాలతో కలపడం వల్ల పోషక నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
Related Web Stories
మధుమేహం ఉందా.. ఈ పండ్లు తింటే చాలా డేంజర్
ఆల్కాహాల్ కంటే కాలేయాన్ని ఎక్కువ దెబ్బతీసే ఆహారాలివే..
రాత్రిపూట తినకూడని ఆహారాలు ఇవే!
రెడ్ సూపర్ ఫుడ్స్‌తో ఎన్ని లాభాలో తెలుసా..!