పేపర్ కప్పుల్లో టీ తాగితే
ఎంత ప్రమాదమో మీకు తెలుసా..
పేపర్ కప్పులను పాలియస్టర్ అనే ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు.
దీర్ఘకాలిక రోగాల బారిన పడే ఛాన్స్ ఉందంటున్న నిపుణులు
క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడే ప్రమాదం
కిడ్నీలు త్వరగా పాడయ్యే అవకాశం.
తరుచుగా అలసట, చర్మ సంబంధిత రోగాలు లాంటి ఎన్నో సమస్యలకు ఛాన్స్
కప్పులకు పూసే ఆర్టిఫీషియల్ వాక్స్‌తో జీర్ణప్రక్రియ దెబ్బతినే అవకాశం
పేపర్ కప్పుల కంటే గాజు గ్లాసుల్లోనే టీ తాగాలంటున్న నిపుణులు
Related Web Stories
మలబద్ధకం తగ్గాలంటే..
అరిటాకు తింటే ఇన్ని ప్రయోజనాలా..
ఈ లక్షణాలు ఉంటే విటమిన్ D లోపం ఉన్నట్టే..!
చిటికెలో చిట్టి చిట్కాలు.. మీకెంతో అవసరం!