నిద్ర సమస్య మహిళల్లోనే  ఎక్కువగా ఎందుకంటే..!

నిద్రపై ప్రభావం పురుషులు,  స్త్రీలలో వేరు వేరుగా ఉంటాయి 

 మహిళల్లో పురుషులతో పోల్చితే  మారుతున్న జీవన విధానం  కారణంగా నిద్ర విధానలలో  ఎక్కువ మార్పులు కలిగి ఉంటారు

చాలా మంది స్త్రీలలో పిరియడ్స్  రావడానికి ముందు పిరయడ్స్  సమయంలో కూడా నిద్ర  సమస్యలు ఉంటాయి

 గర్భధారణ సమయంలో తరుచుగా  నిద్రలేమి సమస్యలు ఉంటాయి

 బిడ్డ గర్భంలో పెరుగుతున్న  కొద్దీ బరువు కూడా  వీపుపై ఒత్తిడిని కలిగిస్తుంది

తరచుగా మెలుకువ రావడం,  రాత్రి సమయంలో మానసిక  స్థితిలో మార్పులు, ప్రసవానంతరం  నిద్ర సమస్యలు ఉంటాయి

 స్త్రీలలో మెనోపాజ్  నిద్రను మరింత తగ్గిస్తుంది

హార్మోన్ల అసమతుల్యత  కారణంగా మహిళల్లో  ప్రత్యుత్పత్తి వ్యవస్థ  మందగించవచ్చు