శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండడం కారణంగా యాక్టివ్‌గా ఉండేవారు కూడా బద్దకంగా ఉంటారు

ఈ కాలంలో బద్దకానికి తెలియకుండానే బరువు పెరుగుతారు

ఈ చల్లికి ఉదయ్యన్నే లేచి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు తద్వారా ఫిట్‌నెస్ అదుపు తప్పుతుంది

ఫిట్‌నెస్‌ రొటీన్‌గా చేయకపోవడంతో అదుపు తప్పి శరీరంలో క్యాలరీలు పెరిగి కొవ్వుగా మారుతుంది

శీతాకాలంలో శరీరానికి ఎండ తగలకపోతే సీజనల్ ఎఫెక్టిస్ డిజార్డర్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు

దీని కారణంగా ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్లన అదిక బరువు పెరిగె అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు

శీతాకాలంలో డైట్‌లో ఎక్కువగా బీట్‌ రూట్‌ తీసుకోవడం వల్లన..బరువు తగ్గడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు