ఆడవాళ్లు పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!
మహిళల ఆరోగ్యం బాగుండాలంటే తీసుకునే ఆహారం నుండి కొన్ని ఆహార పదార్థాలను తొలగించాలి.
పచ్చిగుడ్లు తీసుకుంటే సాల్మోనెల్లా ఇన్షెక్షన్ తో సహా మహిళలకు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
గర్భిణీ మహిళలు పచ్చిగుడ్లు తింటే వాంతులు అవుతాయి. కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీస్తుంది.
మాంసకృత్తుల కోసం జంతు ఆధారిత ప్రోటీన్ కంటే మొక్కల ఆధారిత ప్రోటీన్ కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
సోడాలో ఉండే ఆహార పదార్థాలు మహిళల ఆరోగ్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తాయి.
కాఫీ క్రీమ్ ఆరోగ్యానికి హాని కలిగించే ట్రాన్స్ ఫ్యాట్ కలిగి ఉంటుంది.
గర్భధారణ సమయంలో మహిళలు పొరపాటున కూడా మద్యపానం తీసుకోకూడదు.
పాశ్చరైజ్ చేయని పాలలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జ్వరం, ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది.
Related Web Stories
వీటిని తింటే కిడ్నీ స్టోన్స్ పక్కా..!
బీపీ పెషెంట్లు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే.. సేఫ్ గా ఉండొచ్చట!
కాకరకాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
షుగర్ వ్యాధికి చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్