తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

తమలపాకు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది

క్యాన్సర్‌ కణాలు పెరగకుండా  తమలపాకు నిరోధిస్తుంది

గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సాయపడుతుంది

బరువును నియంత్రించడంలోనూ  తమలపాకు దోహదపడుతుంది

మైగ్రేన్‌ సమస్య నుంచి  ఉపశమనం పొందడంలో  తమలపాకు తోడ్పడుతుంది

తమలపాకు పేగు ఆరోగ్యాన్ని  కూడా మెరుగుపరుస్తుంది

తమలపాకును తినడం ద్వారా దగ్గు,  జలుబు సమస్యలకు చెక్ పెట్టోచ్చు

కీళ్ల నొప్పులను తమలపాకు  దూరం చేస్తుంది