చెప్పులు లేకుండా నడిస్తే లాభాలెన్నో..!

మానసికంగా బాధపడేవారికి ఎర్తింగ్ ఎనర్జీ కోసం చెప్పులు లేకుండా నడిస్తే మంచి ఫలితం ఉంటుంది.

 మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది.

చెప్పులు లేకుండా నడిస్తే ఒత్తిడి తగ్గుతుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది. 

ఎర్ర రక్త కణాలు కూడా గడ్డకట్టకుండా చేస్తుంది. 

నరాల బలహీనత సమస్యకు నడక మంచి పరిష్కారం.

 చెప్పులు లేకుండా నడవడం వల్ల కండరాల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.