సింపుల్ టిప్స్‌తో బియ్యంలో
పురుగులు మటుమాయం
4-5 బే ఆకులతో వీవిల్స్
వంటి తెగుళ్లను అరికట్టవచ్చు
సూర్యకాంతిలో కాసేపు
బియ్యాన్ని ఉంచితే తెగుళ్లు
సోకకుండా కాపాడుకోవచ్చు
పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు
వేయండి.. బియ్యంలో
పురుగులను తరిమికొట్టండి
వేప ఆకుల చేదు వాసతో
కూడా బియ్యంలో పురుగులు
మటుమాయం
లవంగాలు విడుదల చేసే
సహజ వాసతో బియ్యంలో
పురుగులు రాకుండా ఉంటాయి
పుదీన ఆకులతో బియ్యంలో
కీటకాలను దూరం చేయొచ్చు
Related Web Stories
హై ప్రోటీన్స్ ఉన్న ఇండియన్ బ్రేక్ ఫాస్ట్స్ గురించి తెలుసా..!
తలతిరుగుడు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..
సూపర్ ఫుడ్ ఆర్టిచోక్తో ఈ ప్రయోజనాలున్నాయని తెలుసా..!
మెదడుకు మేలు చేసే ఆహారాలివే..