వెన్ను నొప్పితో బాధపడేవారికి కొన్ని యోగాసనాలు అద్భుత ఫలితాన్ని ఇస్తాయి

భుజంగాసనం దీనితో వెన్ను నొప్పి నుంచి చాలామటుకు ఉపశనమం లభిస్తుంది

సేతుబంధ సర్వాంగాసనం ఇది  వెన్నెముక దిగువ భాగంలో నొప్పిని తగ్గిస్తుంది

బాలాసనం ఇది వెన్నెముక మొత్తంపై ప్రభావం చూపిస్తుంది

అపానాసనం ఇన్ని వెన్నెముక కండరాలు రిలాక్స్ అయ్యేలా చేసి ఉపశమనం కలిగిస్తుంది

బితిలాసనం వీపు కండరాలను బలోపేతం చేస్తుంది

అర్థమత్స్యాసనం ఇది వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెంచి సమస్యను పరిష్కరిస్తుంది. 

నిత్యం వెన్ను నొప్పితో బాధపడే వారు ఈ ఆసనాలతో ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.