బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరూ చాక్లెట్స్, కూ
ల్ డ్రింక్స్‌ను అస్సలు తీసుకోరు
బరువు తగ్గాలనుకుంటే స్ట్రిక్ట్‌గా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే..
చాక్లెట్స్ బరువు తగ్గిస్తాయా? వినడానికే విచిత్రంగా ఉంది కదా..
మీల్స్ మధ్యలో డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఫుడ్ క్రేవింగ్స్ తగ్గ
ిపోయి బరువు తగ్గుతారట..
కూరగాయలు తీసుకోవడం వలన కేలరీలు తగ్గి బరువు ఈజీగా తగ్గుతారు
భోజనానికి ముందు ఏదైనా చంకీ లేదంటే క్రీమీ సూప్ తీసుకుంటే తక
్కువగా ఫుడ్ తీసుకుంటారు
బీన్స్‌లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ. ఇది కొంచెం తిన్నా కడుపు నిండుగా ఉంటుంది. ఈజీగా
బరువు తగ్గుతారు
పెరుగు రెగ్యులర్‌గా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారట..
Related Web Stories
రోజూ ఆహారంలో బెర్రీస్ తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలా..!
లంబోదరుడికి ఇష్టమైన పాయసం ఇంట్లోనే.. ఇలా ఈజీగా
బరువు తగ్గడానికి రాగి జావా సూపర్ ఫుడ్
విస్కీ ఐస్ క్రీమ్ కల్తీల్లో కొత్త కోణం