వెల్లుల్లి పొట్టును పడేస్తున్నారా..
దానితో ఎన్ని
ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..
వెల్లుల్లి లాగే వీటి పొట్టులో కూడా పోషకాలు, విటమిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
వెల్లుల్లి పొట్టును దండిగా సేకరించి ఎండబెట్టి, గ్రైండ్ చేసి, జల్లించి మెత్తని పొడిని నిల్వ చేసుకోవాలి.
దీన్ని పులుసులు, సూపులు, మసాలా వంటకాల్లోవాడితే చాలా మంచిది.
తోటలో మొక్కల పాదుల్లో వీటిని చల్లితే క్రీమి కీటకాలు మొక్కలను టచ్ చేయలేవు.
వెల్లుల్లి పొట్టు మట్టిలో కలిసిన తరువాత నత్రజని, సల్ఫర్ ను విడుదల చేస్తుంది. మొక్కలకు కంపోస్ట్ గా దీన్ని ఇస్తే బాగా ఎదుగుతాయి.
ఫ్రైడ్ రైస్, పులావ్, ఫ్రైలలో వెల్లుల్లి పొట్టును వేస్తే మంచి సువాసనతో పాటు రుచి కూడా ఇనుమడిస్తుంది.
వెల్లుల్లి తొక్కలను జోడించిన హెర్భల్ టీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
దురదలు, దద్దుర్లు,
చర్మం ఎర్రబడటం
వంటి సమస్యలకు
వెల్లుల్లి తొక్కలను
ఉడికించిన నీటిని వాడచ్చు.
Related Web Stories
సీతాఫలం తింటే ప్రయోజనాలు ఇవే..
జుట్టును ఒత్తుగా పెంచే పండ్లు ఇవే..!
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా..
ఉదయాన్నే కొత్తిమీర నీళ్లు తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..