చలికాలంలో చల్లని  నీరు తాగితే అంతే సంగతులు

 చలికాలంలో చల్లటి నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతారు.

వెంటనే జలుబు వస్తుంది. ఛాతిలో కఫంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. తల నొప్పి కూడా ఉంటుంది.

చల్లని నీరు గొంతును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. గొంతు నొప్పి కలుగుతుంది.

లికాలంలో చల్లని నీరు గుండెపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది. 

చల్లని నీరు జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి. 

చలికాలంలో చల్లని నీరు తాగడం వల్ల పళ్లు దెబ్బతింటాయి. చల్లని నీరు దంతాలలోని నరాలను బలహీనపరుస్తాయి. 

చల్లని నీరు మీ పొట్టకు హాని కలిగిస్తుంది. వికారం, కడుపు నొప్పి రావచ్చు.

చలికాలంలో గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవడం ఉత్తమం.