రోజూ పాలతో టీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలుసా..!

ఉదయాన్నే టీగానీ, కాఫీగానీ తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. 

పాలు టీని ఎక్కువగా తాగడం వల్ల ముఖం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది.

 మరీ ఎక్కువగా టీని తీసుకోవడం వల్ల శరీరం పొడిబారుతుంది. డీహైడ్రేట్ అవుతుంది. దీనితో మలబద్దకం కూడా కలుగుతుంది.

 టీ ఎక్కువగా తాగితే ఆందోళన లక్షణాలు కనిపిస్తాయి.

 టీలో కెఫీన్ ఉంటుంది. ఇది నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. నిద్రలేమికి కారణం అవుతుంది.

మిల్క్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు అసమతుల్యత ఏర్పడుతుంది.

మిల్క్ టీ దుష్ర్పభావాలలో ఒకటి డీహైడ్రేషన్ కలగడం. ఇది తలనొప్పికి కూడా కారణం అవుతుంది.

మిల్క్ టీతో మొటిమల సమస్య కూడా ఉంటుంది.