మాంసాహరంతో కలిపి  తినకూడని ఆహార పదార్థాలివి..!

కాల్చిన మాంసంతో సిట్రస్ పండ్లు, పుచ్చకాయ ఎప్పుడూ తినకూడదు.

చేపలు, ఇతర సముద్రపు ఆహారాలతో పాలు, పాల ఉత్పత్తులను అస్సలు తినకూడదు. ఇది జీర్ణసంబంధ సమస్యలు సృష్టిస్తుంది.

చికెన్ తో టమోటా లాంటి ఆమ్లత కలిగిన ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. 

రెండు విభిన్నజాతులకు చెందిన మాంసాహారాన్ని కూడా కలిపి తినకూడదు.

రెడ్ వైన్ లో టానిన్ లు మాంసాహారం కారం రుచిని పెంచుతాయి. కడుపులో మంట కలిగిస్తాయి.

 ఎక్కువ రుచి కలిగిన చీజ్‍ను చేపలు, నాన్-వెజ్ తో కలిపి తినకూడదు.

మాంసాహారంతో  స్వీట్ సాస్ తినకూడదు.