రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. పచ్చి బఠాణీలతో బోలెడు లాభాలు..
పచ్చి బఠాణీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్రరక్త కణాలు వృద్ధిచెందడంలో, శరీరం అంతటికీ ప్రాణవాయువును అందజేయడంలో తోడ్పడతాయి.
బఠాణీలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
తరచుగా బఠాణీలు తినేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ
బఠాణీల్లో ఉన్న యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ గుణా
లు శరీరంలో చేరిన సూక్ష్మ క్రిములను నశింపచేస్తాయి
వీటిల్లో ఉండే కెరొటినాయిడ్స్, జిక్సాందౌథిన్లు కళ్
లకు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడతాయి
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉంటే, పచ్చి బఠాణీలను తినడం వల్ల అరోగ్యనికీ ఎంతో మేలు చేస్తుంది
Related Web Stories
జీలకర్ర వాటర్ తాగితే.. మీ శరీరంలో ఉహించని మార్పులు.!
ఈ లక్షణాలు ఉంటే గుండె ఆరోగ్యంగా ఉన్నట్టే!
దీన్ని తక్కువగా చూడకండి.. ఇలా చేస్తే వ్యాధులన్నీ పరార్..
బీర్‌ను ఇలా వాడితే జుట్టుకు అనేక ప్రయోజనాలు!