శీతాకాలంలో ఈ ఆసనంతో..
లాభాలు తెలిస్తే షాక్ అవ్వల్సిందే...
శ్వాసకోశ సమస్యలు వేధించే శీతాకాలంలో ఈ సింహాఆసనం సాధన చేయడం అవసరం.
ఈ ఆసనంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు పుంజుకుంటుంది. హార్మోన్లు క్రమబద్ధమవుతాయి.
ఈ ఆసనంతో స్వరపేటికలు బలం పుంజుకుంటాయి. గాయకులకు ఈ ఆసనంతో ఉపయోగం కలుగుతుంది.
రోజూ క్రమం తప్పక ఈ ఆసనం సాధన చేసే కంటిచూపు మెరుగవుతుంది.
శరీరంలోని, ముఖంలోని కండరాలు ఈ ఆసనంతో సాగుతాయి.
దాంతో రక్తప్రసరణ మెరుగై చర్మ సౌందర్యం, మరీ ముఖ్యంగా ముఖాకర్షణా పెరుగుతాయి.
Related Web Stories
ఏదో షో కోసం పెంచే మొక్క అనుకునేరు. ఈ మొక్కతో ఇన్ని ప్రయోజనాలా ...
చలికాలం కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా..
బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ తింటున్నారా.. అయితే జాగ్రత్త..
అరటి పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..