ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల ప్రయోజనాలేంటి..!
తులసిని చాలా పవిత్రంగా పూజిస్తాం. అంతే కాకుండా ఆరోగ్య పరంగా కూడా తులసి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడాని
కి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహకరిస్తుంది.
ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. తులసి అడాస్టోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి లక్షణాలను తగ్గిస్తుంది.
శ్వాసకోశ ఆరోగ్యాన్ని దగ్గు, జలుబు వంటి
ఇబ్బంది నుంచి తప్పిస్తుంది.
తులసి ఆకులలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనను పోగొట్టి పరిశుభ్రతను అందిస్తాయి.
షుగర్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
Related Web Stories
మీ RO ఎంత విద్యుత్ వినియోగిస్తుందో మీకు తెలుసా?
షుగర్ వ్యాధి ఉన్నవారు దూరంగా ఉంచాల్సిన డ్రై ఫ్రూట్స్..!
జాగ్రత్త.. ఈ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వేగంగా పెంచుతాయ్..!
నిర్మలా సీతారామన్ గురించి మీకు తెలియని నిజాలివీ..!