బద్ధకాన్ని వదలించుకునేందుకు జపాన్ విద్యార్థులు 10 టెక్నిక్స్ ఫాలో అవుతారు. అవేంటంటే..
పనిని చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకుంటే ఉత్సాహంగా పనిచేయొచ్చు. దీర్ఘకాలంలో మంచి పురోగతి సాధించొచ్చు
ఉన్నత లక్ష్యాలతో చదువు కొనసాగిస్తే స్ఫూర్తి నిరంతరం ఉంటుంది. దీంతో, బద్ధకం వదిలిపోతుంది.
ఏకాగ్రతతో పనిచేస్తూ 25 నిమిషాలకోసారి బ్రేక్ తీసుకోవడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పని బోర్ కొట్టదు.
ఆలోచనలు పక్కదారి పట్టకుండా చేస్తున్న పని మీదే దృష్టి పెడితే కూడా బద్ధకం వదిలిపోతుంది
లైఫ్‌లో 100 శాతం సమర్థత సాధించడం కుదరదన్న విషయం అర్థం చేసుకుంటే ఒత్తిడి తగ్గి పనిపై ఆసక్తి పెరుగుతుంది.
రాబోయే విజయాల గురించి ఆలోచిస్తుంటే ఉత్సాహం ఇనుమడిస్తుంది. బద్ధకం వదిలి రెట్టింపు వేగంతో పనిచేస్తారు.
ప్రశాంతవాతావరణం ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ సేపు ఏకాగ్రతతో చదవొచ్చు
నేర్చుకోవడంలో ఉన్న మజాను గుర్తించి ఆస్వాదించాలి. దీంతో, ఒత్తిడి తగ్గి, విషయాల్ని త్వరగా ఆకళింపు చేసుకోవచ్చు
బద్ధకం ఆవరిస్తోదనగానే వెంటనే అప్రమత్తమై పనిపై దృష్టిపెట్టాలి. ఇలా తరచూ చేస్తే బద్ధకం వదిలిపోతుంది.
Related Web Stories
వినాయక చవితి కథ.. తెలుసుకుందాం రండి
తల్లిదండ్రులు పిల్లల మీద గట్టిగా అరిస్తే జరిగే పరిణామాలు ఇవే..!
ఈ గులాబీ పండ్లు ఎప్పుడైనా తిన్నారా..!
మనుషుల కంటే ముందు అంతరిక్ష యాత్ర చేసిన జంతువులు ఇవే!