సమ్మర్లో ఈ పది కుల్ఫీలు టేస్ట్ చూడాల్సిందే..
మసాలా చాయ్ కుల్ఫీ..
ఐకానిక్ మసాలా టీ నుండి ప్రేరణ పొందిన ఈ
కుల్ఫీ చక్కని టేస్ట్ తో నోటికి విందే..
పాన్ కుల్ఫీ..
సాంప్రదాయ పాన్, క్రీమ్ కుల్ఫీల కలయిక ఇది. మంచ
ి టేస్ట్ మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది.
తాండై కుల్ఫీ..
పండ్లు, మసాలాలు, కలగలిపిన క్లాసిక్ హోలీ పానీ
యాల కుల్ఫీ..
అవకాడో కుల్ఫీ..
ఇది వేరే దేశం నుంచి వచ్చిన చక్కని టేస్ట్ క్
రీమీగా రీఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది.
జలపెనో కుల్ఫీ..
మెక్సికల్ వంటకాల నుంచి ప్రేరణ పొందిన జలపెనో
కుల్ఫీ..
బబుల్ గమ్ కుల్ఫీ..
ఇది ప్రతి షాపుల్లోనూ ఇప్పుడు అధికంగా అమ్
ముడు పోతున్న ఫేమస్ కుల్ఫీ..
టమాటా కుల్ఫీ..
రుచికరమైన, తీపి కుల్ఫీ
బేకన్ కుల్ఫీ..
స్మోకీ బేకన్, స్వీట్ క్రీమ్ కలయిక..
వాసాబీ కుల్ఫీ..
ఇది జపనీస్ వంటకం.. మంచి రుచి.
కర్రీ కుల్ఫీ..
కూరను ఇష్టపడే వారందరికీ ఇదో కొత్త టేస్ట్
Related Web Stories
మామిడి పళ్లు ఎక్కువగా తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్‌తో జాగ్రత్త..!
పిల్లలు ఇప్పుడు వద్దనుకునే వారికి షాకింగ్ న్యూస్!
అమ్మాయిల్లో అబ్బాయిలు ఏం గమనిస్తారో తెలుసా
బియ్యంలోకి తెల్లపురుగులు రాకుండా ఉండాలంటే..!