ప్రపంచంలో అత్యంత ఎత్తైన హిందూ దేవతా విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

మహాశివుడి విగ్రహం నాథ్‌ద్వారా రాజస్థాన్

గరుడ విష్ణు విగ్రహం బాలి, ఇండోనేషియా

పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం మంత్రాలయం 

ముత్తుమలై మురుగన్ విగ్రహం తమిళనాడు

కైలాశ్‌నాథ్ మహాదేవ్ విగ్రహం నేపాల్

మావైష్ణో దేవీ విగ్రహం యూపీ

మురుగన్ విగ్రహం బాటూ గుహలు, మలేషియా

వీరాభయ ఆంజనేయ స్వామి విగ్రహం విజయవాడ 

విఘ్నేశ్వర విగ్రహం థాయ్‌లాండ్

రామానుజాచార్య విగ్రహం హైదరాబాద్