సూర్యాస్తమయం తరువాత చేయకూడని పనులు కొన్నున్నాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అవేంటంటే..
పొద్దుగూకాక వాగ్వాదాలు డిబేట్‌లు పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తులు జనిస్తాయట
ఈ టైంలో గోళ్లు తీసుకుంటే సహజసిద్ధ శక్తి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడి ప్రతికూల శక్తులు కాలుమోపుతాయి
రాత్రిళ్లు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడటంతో ప్రశాంతవాతావరణానికి భంగం కలిగి ప్రతికూలతలు జనించే అవకాశం ఉంది.
సూర్యాస్తమయం తరువాత ఇళ్లు శుభ్రపరిస్తే శాంతిసౌఖ్యాలు, సుఖసంపదలు ఊడ్చిపెట్టుకుపోతాయి.
పొద్దుగూకాక జుట్టు కత్తిరించుకుంటే అంతర్గత సమతౌల్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
సూర్యాస్తమయం తరువాత పూలు కోస్తే సహజసిద్ధ శక్తి ప్రవాహ సమతౌల్యం దెబ్బతింటుంది.
దక్షిణం వైపు తలపెట్టుకుని నిద్రపోతే ఇబ్బందులు తలెత్తి, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
నీటికి శక్తిని గ్రహించే సామర్థ్యం ఉంది. కాబట్టి రాత్రిళ్లు దుస్తులు ఉతికితే నెగెటివ్ ఎనర్జీని ఆహ్వానించినట్టే
రాత్రిళ్లు దానాల వల్ల కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చు
విరిగిన వస్తువులతో సహజశక్తికి చీలికలు ఏర్పడి ఎనర్జీ బ్యాలెన్స్ దెబ్బతింటుంది.
Related Web Stories
కష్టపడకుండా సక్సెస్ కావాలా?
ఉదయం 7 గంటల లోపే ఈ పనులు చేస్తే మంచిది!
స్నేహ బంధాన్ని బలంగా మార్చే 7 సూత్రాలు!
ఈ సమస్యలు ఉన్నవారు అల్లం టీ ముట్టొద్దు