కోడి గుడ్లు పోషకాహారమే కానీ అందులో కూడా కొంత కొవ్వు ఉంటుంది. ఈ బెడద లేకుండా ప్రొటీన్ మాత్రమే కోరుకునే వారు వీటిని ట్రై చేయొచ్చు.
బ్రోకలీలో ప్రొటీన్ ఎక్కువ, కొవ్వు తక్కువ. అంతేకాదు, మినరల్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి
బఠాణీలు కూడా గుడ్ల కంటే బెటర్. ఇందులోనూ కొవ్వు తక్కువ. మాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి
కాలే కూ
రలో ఫినాలిక్ కాంపౌండ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్, విటమిన్ ఏ, సీ, కే, కాల్షియం కావాల్సినంత ఉంటాయి.
ఇక మొక్కజొన్న కూడా గుడ్డుకు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో థయామిన్, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటుంది
కాలీఫ్ల
వర్కు మించిన వెజిటేరియన్ ప్రొటీన్ ఫుడ్ మరొకటి లేదు. ఇందులో సినిగ్రిన్, పొటాషియం, మేంగనీస్ కూడా ఉంటాయి
పాలకూరలో ప్రొటీన్‌తో పాటు కంటి చూపు మెరుగుపరిచే అనేక పోషకాలు ఉన్నాయి.
బ్రస్సెల్స్ స్ప్రౌట్స్‌లో ప్రొటీన్‌తో పాటు పీచుపదార్థం కూడా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి, క్యాన్సర్ నిరోధించేందుకు ఉపయోగపడుతుంది.
పుట్టగొ
డుగులు కూడా కోడి గుడ్లకంటే మంచివే. వీటి రుచి కూడా అద్భుతం
ఆవకాడోల
ో ఆరోగ్యకరమై కొవ్వు ఉంటుంది. ప్రొటీన్ కూడా ఎక్కువే. కాబట్టి గుడ్డుతో పోలిస్తే ఇదీ బెటరే
వేరుశెన
గలో చికెన్‌లో ఉన్నంత ప్రొటీన్ ఉంటుంది. కాబట్టి, కోడి గుడ్లకంటే ఎక్కువ ప్రయోజనమే దక్కుతుంది.
Related Web Stories
ఈ మొక్కలను ఇంటి దగ్గర పెంచుకుంటే కష్టాలు తప్పవట!
జాగ్రత్త.. పరగడుపునే ఈ పళ్లను మాత్రం తినకండి..
ఇవి చిన్నారుల బ్రెయిన్ పవర్ పెంచే ఫుడ్స్!
కర్ణాటకలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలివే..