భారతదేశంలో ఎక్కువగా కనిపించే
5 రకాల శునకాలు ఇవే!
ఇండియన్ పరియా డాగ్
ఇండియన్ పరియా డాగ్.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
రాజపాళయం
తమిళనాడుకు చెందిన రాజపాళయం జాతికి చెందిన శునకాలు తెల్లగా, కండలు తిరిగి ఉంటాయి.
ముధోల్ హౌండ్
ముధోల్ హౌండ్ జాతి శునకాలు ఎక్కువగా కర్ణాటకలో కనిపిస్తాయి.
కొంబాయి
లేత రంగులో ఉండే ఈ జాతి శునకాలు ఎక్కువగా తమిళనాడులో ఉంటాయి.
చిప్పిపరై
వీటిని జింకలు, ఇతర చిన్న చిన్న జంతువులను వేటాడేందుకు రాజ కుటుంబీకులు ఉపయోగించేవారు.
Related Web Stories
ఉసిరికాయతో కమ్మని పులిహోర.. తింటే అస్సలు వదలరు..
ఈ స్వీట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి.. మీరు అస్సలు వదలరు..
ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
వేల ఏళ్ల చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయాలివే!