కొందరు జీవితంలో విజయాలు సాధిస్తుంటే మరికొందరు అన్ని రకాలుగా వెనకబడి నిరాశలో కూరుకుపోతుంటారు.
ఈ పరిస్థితికి కారణం వీక్ మైండ్ సెట్. మన ఆలోచనలు ఎలా ఉన్నాయన్న దానిపైనే పురోగతి ఆధారపడి ఉంటుంది.
సైకాలిజిస్టులు చెప్పే దాని ప్రకారం, కొన్ని అలవాట్లు మనుషుల్లో బలహీన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. అవేంటంటే..
సౌకర్యానికి, భద్రతకు అలవాటు పడి సవాళ్లను ఎదుర్కోకుండా తప్పించుకుంటుంటే మీ మనసు బలహీనమైదని అర్థం
స్వీయవిమర్శ, అపనమ్మకం, ఆత్మవిశ్వాస లేమి కూడా మానసిక బలహీనతకు నిదర్శనం
తరచూ ఇతరులతో పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనవుతున్నారంటే మీ మైండ్ సెట్ వీక్ అని భావించాలి.
జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నా సర్దుకుపోతున్నారంటే మీరు బలహీనులే
వైఫల్యానికి బాహ్య అంశాలు
కారణమని మిన్నకుండిపోవడం కూడా బలహీనతే. బాధ్యత తీసుకునే ధైర్యం లేదని అర్థం
Related Web Stories
అటాక్ చేస్తే ప్రతీకారం తీర్చుకునే జంతువులు ఇవే!
సాల్ట్ వాటర్ తాగడం వల్ల కలిగే ఈ ఉపయోగాల గురించి తెలుసా?
జుట్టుకు రంగు వేస్తున్నారా జాగ్రత్త.. ఇలా చేయకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్!
ఈ టిప్స్ ఫాలో అయితే ఏ భాషనైనా ఈజీగా నేర్చుకోవచ్చు!