మ్యూజిక్ థెరఫీతో కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే..!

మానసికంగా ఇబ్బంది పడేవారికి మ్యూజిక్ థెరపీతో అందే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఇవి..

ఒత్తడి ఆందోళనా తగ్గాలంటే సంగీతాన్ని వినడం అలవాటు చేసుకుంటే సరి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది.

మ్యూజిక్ వింటే ఒత్తడి తగ్గడంతోపాటు ఆందోళన స్థాయిలు కూడా మామూలు స్థితికి వస్తాయి. 

మూడ్‌ని మెరుగుపరిచే మ్యూజిక్ థెరపీ ఉత్సాహాన్ని పెంచుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. 

జ్ఞాపకశక్తిని కూడా పెంచేందుకు అల్జీమర్స్, వంటి సమస్యలకు తగ్గించేందుకు మ్యూజిక్ థెరపీ సహకరిస్తుంది.

సంగీతం ఆత్మవిశ్వాన్ని పెంచుతుంది.  

మ్యూజిక్ థెరపీ పదాలలో చెప్పడానికి కష్టంగా ఉండే భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి సహకరిస్తుంది.

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మ్యూజిక్ థెరపీ శక్తివంతమైన సాధనం.