PCOSని రివర్స్ చేయడానికి 5 సహజ మార్గాలు..

పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు పుష్కలంగా సమతుల్య ఆహారం తీసుకోవడం హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరచడంలో సహకరిస్తుంది.

యోగా లేదా ధ్యానం వంటి పద్ధతులను సాధన చేయడం వలన ఒత్తిడి హార్నోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. 

ఇది pcos హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది.

రాత్రి తగినంత నిద్ర కూడా అంతే అవసరం. హార్మోన్ నియంత్రణ మొత్తం ఆరోగ్యానికి ముఖ్యం. 

మైయో ఇనోసిటాల్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, విటమిన్ డి వంటి కొన్ని సప్లిమెంట్ పిరియడ్స్ ఇబ్బందిని తగ్గిస్తాయి.