ఓపెనర్ లేకున్నా బీర్ ఓపెన్ చేసే 5 ట్రిక్స్

ఏ పార్టీ అయినా యువతతోపాటు అనేక మంది బీర్లను సేవించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు

అయితే పలు చోట్లకు వెళ్లినప్పుడు బీర్లను ఓపెన్ చేసేందుకు ఓపెనర్లు అందుబాటులో ఉండవు

అలాంటి క్రమంలో ఓపెనర్ లేకుండా ఈజీగా బీర్లు ఎలా ఓపెన్ చేయలనే ట్రిక్స్ గురించి ఇప్పుడు చుద్దాం

మీ దగ్గర తాళం కీ ఉంటే బీర్ పట్టుకుని కీ కొనను బాటిల్ క్యాప్ కింద ఉంచి తీయవచ్చు

మీ దగ్గర ఇంకో బీర్ ఉంటే ఆ బాటిల్‌ను తలక్రిందులుగా తిప్పి క్యాప్ దగ్గర నొక్కిపెట్టి ఓపెన్ చేయవచ్చు

మీ చేతికి ఉంగరం ఉన్నా కూడా బీర్ క్యాప్ కింద రింగ్ నొక్కిపట్టి ఓపెన్ చేసుకోవచ్చు

డోర్ నాబ్ లేదా బల్ల వంటి పరికరాలుంటే వాటి కొన వద్ద బీర్ క్యాప్ పెట్టి కిందకు నొక్కితే ఓపెన్ అవుతుంది

మీ వద్ద బెల్ట్ ఉన్నా కూడా దాని బకేల్ సాయంతో బీర్ సీసా క్యాప్ తెరువవచ్చు