లైఫ్‌లో ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా క్రమశిక్షణ అవసరం
క్రమశిక్షణ సాధించేందుకు కొన్ని టిప్స్ ఉపయోగపడతాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అవేంటంటే..
రోజువారి పనులకు సంబంధించి ఓ షెడ్యూల్ తయారు చేసుకోవాలి. టైం ప్రకారం వాటిని పూర్తిచేయాలి
పనులను వాటి వాటి ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి పూర్తి చేసుకుంటూ వేళ్లాలి
స్వల్ప కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. బద్ధకం దరిచేరనీకుండా లక్ష్యం వైపు ప్రయాణించాలి
లక్ష్యంపై నుంచి దృష్టి మళ్లించే సోషల్ మీడియా, టీవీ, మూవీస్ వంటివాటికి దూరంగా ఉండాలి
ప్రతి పనీ టైం ప్రకారం పూర్తి చేయాలి. చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ పని చేస్తే ఏకాగ్రత చెదరదు
Related Web Stories
వెజ్ ఆర్డర్ చేస్తే ఎగ్ రోల్ డెలివరీ చేసిన రెస్టారెంట్ సిబ్బంది..!
పాసివ్ స్మోకింగ్ అంటే ఏమిటి..?
చీమల గురించి మీకు తెలీని 8 ఆసక్తికర విషయాలు!
బెజవాడ దుర్గమ్మకు 18 లక్షలతో మంగళసూత్రం