ca3cd5d0-9a1a-49aa-a58d-15bc96dd89f7-hr.jpg

జుట్టు పెరుగుదలను అమాంతం పెంచే యోగాసనాలు ఇవీ..!

1225ea4d-02e9-4cbd-a226-0abaf12b6240-hr1.jpg

యోగాసనాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో అద్బుతంగా సహాయపడతాయి.  ఇవి జుట్టు కుదుళ్ల సమస్యలను పరిష్కరించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

3193db72-ce43-4356-bb1d-8aae88276f21-hr2.jpg

పశ్చిమోత్తాసనం.. పశ్చిమోత్తాసనం వేస్తే నెత్తికి రక్తప్రసరణ మెరుగవుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

b5531fb0-beb8-49e6-8bd7-72e9409cc224-hr3.jpg

శీర్షాసనం.. శీర్షాసనం వేయడం వల్ల తలకు పోషణ బాగా అందుతుంది.  రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు కుదుళ్లు దృఢంగా మారడంలో సహాయపడుతుంది.

ఉత్తనాసనం.. ఉత్తనాసనం ప్రోటీన్, బయోటిన్ వంటి పోషకాలు సమర్థవంతంగా గ్రహించడంలో సహాయపడుతుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అధోముఖ స్వనాసనం.. అధోముఖ స్వనాసనం జుట్టు ఆరోగ్యాన్ని, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బాలాసన.. బాలాసనం వేస్తే తలకు రక్తప్రసరణ పెరుగుతుంది.  ఇది కండరాలు, మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంది.  జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.