కొన్ని లోహాలతో జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అవేంటంటే..
బంగారు ఆభరణాలు ధరించిన వారి జీవితంలో సంపద, సౌభాగ్యం విలసిల్లుతుంది.
వెండితో మానసిక, భావోద్వేగ సమతౌల్యం వస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది.
రాగితో ఆరోగ్యం సమకూరుతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి జీవితంలో ఉత్సాహం తొణికిసలాడుతుంది
ఇత్తడితో ఆలోచనల్లో స్పష్టత, సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు ఇనుమడిస్తాయి.
ప్లాటినంతో స్థిరచిత్తం, ఏకాగ్రత వస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాలు సాకారమవుతాయి
దృఢత్వానికి చిహ్నమైన ఇనుముతో నెగెటివ్ ఎనర్జీ, అడ్డంకులు తొలగిపోతాయి
Related Web Stories
వంటగదిలోని చాకులు పదునుగా ఉండాలంటే..!
చిలుక ముక్కు చేపను ఎప్పడైనా చూశారా..
రోజూ ఒమేగా-3 ఫ్యాటీ తీసుకుంటే.. జరిగేది ఇదే..!
ఆకలేస్తే సొంత పిల్లల్ని తినేస్తాయ్