తల లేకుండా చాలా సేపు బతికి ఉండగల 7 జీవులు
మిడతలకున్న వికేంద్రీకృత నాడీ వ్యవస్థ, సాధారణ శ్వాస వ్యవస్థ వల్ల అవి తల లేకుండా కొన్ని నిమిషాల పాటు బతకగలవు
కాక్టెయిల్ చీమల శరీరంపై ఉన్న చిన్న రంధ్రాలవల్ల అవి తల లేకున్నా జీవించగలవు.
కోడి తల లేకుండా చాలా సేపటి వరకు జీవించగలదు. దాని శరీర నిర్మాణమే అది అలా మనుగడ సాగించేలా చేస్తుంది.
జలగల్లో ఉన్న జీర్ణశక్తి తల లేకుండా బతికేలా చేస్తుంది. దాని తల కట్ చేసినా మళ్లీ పెరుగుతుంది
నత్తల ముఖ్యమైన అవయవాలు దాని శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి కాబట్టి తల తీసేసినా జీవించగలదు
కప్పలు కొన్ని సందర్భాల్లో తల లేకుండా చాలా సేపటివరకు ఉండగలవు
బొద్దింక దాని శరీరంలోని అన్ని భాగాల నుంచి శ్వాస తీసుకుంటుంది. దీంతో అది తల లేకుండా కొన్ని వారాలపాటు బతకగలదు