ఆలూ పరోటా తినడం వల్ల కలిగే 15 ఆరోగ్య ప్రయోజనాలు..
అల్పాహారం రుచికరంగా, త్వరగా చేయాలనుకంటే ఆలూ పరోటా ఎంచుకోవచ్చ
ు.
ఈ పరోటాలను బంగాళదుంపలతో తయారు చేస్తారు. ఇందులో కార్బోహైడ్రేట
్లు అధికంగా ఉంటాయి.
పరోటాలు జీర్ణ శక్తిని పెంచుతాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి.
ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి అవసరమైన పోషకాలుంటాయి.
ఇవి మెదడు ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడతాయి.
ఆలూ పరోటాలలో అల్లం, వెల్లుల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియాల్ లక్షణాల వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది.
Related Web Stories
ఈ జంతువుల వల్ల కూడా రేబిస్ వస్తుందని తెలుసా..?
అల్పాహారంగా పోహా తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!
రోజు ఎన్ని గంటలు నిద్ర పోవాలి.. సర్వేలో షాకింగ్ విషయాలు
వర్షాకాలం వస్తేనే మధుకామిని పూస్తుంది..!