శరీరంలో శక్తిని పెంచడానికి ఉపయోగపడే 7 సూపర్ ఫుడ్స్..
శారీరక పనితీను, సత్తువను పెంచేందుకు స్టామినా బూస్టర్ ఫుడ్స్ తీసుకోవాలి.
సమతుల్య ఆహారం, శారీరక శ్రమల సమయంలో శక్తిని పెంచడంలో తోడ్పడతాయి.
శక్తి స్థాయిలను పెంచడంలో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ అందేలా చేసేది ఆహారమే..
ఈ ఆహారాలలో లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలతో సహా
అనేక రకాల పోషకాలున్న ఆహారాలను ఎంచుకోవాలి.
ఈ ఆహారాలు శరీరానికి ఇంధనం, కండరాల పనితీరుకు శక్తి ఉత్పత్తిని ఆప్టిమైజ్ చేసే మాక్రోన్యూట్రియెంట్లు సూక్ష్మపోషకాలను అందిస్తాయి.
అరటిపండ్లలో పొటాషియం ఉంటుంది , ఇది కండరాల పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది.
రోజంతా శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతూ, శక్తిని అందించే సూపర్‌ఫుడ్ వోట్స్.
గ్రీకు పెరుగులో ప్రోటీన్స్ వ్యాయామం చేసేవారికి కండర కణజాలాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది.
గుడ్లు వీటిలోని విటమిన్లు బి6, బి12, ప్రోటీన్స్ శక్తిని పెంచడంలో ప్రధానంగా పనిచేస్తాయి.
Related Web Stories
వర్షాకాలంలో దోమలను తరిమికొట్టేందుకు సులభ చిట్కాలివే...
ఈ ఫ్రూట్ మాస్క్‌లతో జుట్టు ఆరోగ్యం మీసొంతం..
RO నీటికి అనువైన TDS స్థాయి ఏమిటి?
ప్రతి శరీర భాగానికీ సరిపడే మేలైన ఆహారాలు ఇవే..