c48049b4-4f91-461d-be1d-ceb5c432562f-7.jpg

ఆత్మవిశ్వాసం కొరవడిన పిల్లల్లో ఈ మార్పులు కనిపించగానే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు

b735f0aa-575a-4e76-b658-3d956c3471e0-6.jpg

కొత్త సవాళ్లను స్వీకరించలేకపోవడం

9a8afabd-7aca-4447-8cef-ba551a40190e-1.jpg

తమను తాము తక్కువ చేసుకోవడం

8ba35d11-ca01-4dcc-b0b7-c2fb21f081aa-8.jpg

చిన్న తప్పులకు కూడా అతిగా బాధపడటం

ఇతరుల మెప్పుపై ఎక్కువగా ఆధారపడటం

స్నేహితులు లేకపోవడం

త్వరగా ఓటమిని అంగీకరించడం

అతి మెహమాటం, ఇతరులకు దూరంగా మెలగడం

ఈ మార్పులు మొదలవగానే జాగ్రత్త పడితే పిల్లల్లో మళ్లీ కాన్ఫిడెన్స్ పెరిగి పెద్దయ్యాక జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కుంటారు.