70వ నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వీరే..
ఉత్తమ చిత్రం:
ఆట్టమ్ (మలయాళం)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం
(తెలుగు): కార్తికేయ 2
ఉత్తమ నటుడు:
రిషబ్ శెట్టి (కాంతార - కన్నడ)
ఉత్తమ హోల్‌సమ్
ఎంటర్‌టైన్మెంట్: కాంతార (కన్నడ)
ఉత్తమ దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్, ఫౌజా (హరియాన్వీ)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1: శివ (హిందీ)
ఉత్తమ సహాయ నటి:
నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)
ఉత్తమ నటి:
నిత్య మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 (తమిళం), సినిమాటోగ్రాఫర్: రవి వర్మన్
బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బాంబే జయశ్రీ (చాయుమ్ వెయిల్), సౌదీ వెల్లక్క సీసీ 225/2009
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర- పార్ట్ 1: శివ (హిందీ)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్:
కుచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ), డిజైనర్: నిక్కి జోషి
బెస్ట్ సౌండ్ డిజైన్: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం), డిజైనర్: ఆనంద్ కృష్ణమూర్తి
బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్):
ఆట్టం - ఆనంద్ ఏకార్షి,
బెస్ట్ యాక్షన్ డైరక్షన్:
అన్బరివు (కేజీయఫ్ 2)
బెస్ట్ కొరియోగ్రీఫీ:
జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ తిరుచిత్రాంబళం (తమిళ్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం
(కన్నడ): కేజీయఫ్ 2
Related Web Stories
రాఖీ రోజు కోసం నోరూరించే టాప్ 7 స్వీట్స్
వరలక్ష్మీ వ్రతం ఇలా చేస్తే మీ ఇంట సిరుల పంట..!
నూడిల్స్ తినడం వల్ల వచ్చే అనారోగ్యాలు ఇవే..!
వరలక్ష్మీ వ్రతం ఆచరించేప్పుడు ఏ రంగు చీరను ధరించాలి..!