రక్తప్రసరణను పెంచే 8 ఆయుర్వేద మూలికలు ఇవే..

పసుపు ఈ మసాలాలో ఆయుర్వేదంలో ప్రసిద్ధ మైన గుణాలున్నాయని ఔషదంగా వాడుతున్నారు. 

అల్లం శరీరమంతా రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుంది.

వెల్లుల్లి ఈ ఘాటైన హెర్బ్‌లో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. 

అర్జున ఈ మూలికను ఆయుర్వేదంలో గుండె ఆరోగ్యానికి సాంప్రదాయకంగా ఉపయోగిస్తారు. 

గుగ్గుల్ ఈ రెసిన్ హెర్బ్ రక్తప్రసరణకు చక్కని ఔషదంగా ఉపయోగిస్తారు.

అశ్వగంధ ఈ అడాప్టోజెనిక్ హెర్బ్ దాని ఒత్తిడి ఉపశమన లక్షణాలను కలిగి ఉన్న అద్భుతమైన ఔషదం. 

మూడు పండ్లతో కలగలిసిన ఈ మూలిక మిశ్రమం అమలకీ, బిభిటాకీ, హరితకీ ఆయుర్వేదంలో గొప్ప ఔషదాలు.

గోటు కోలా ఈ హెర్బ్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.