బాదం పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
పాలు ఆరోగ్యాన్నికి మంచిది. అలాగే బాదం పాలను తీసుకున్నా కూడా చాలా ఫలితాలను పొందవచ్చు.
విటమిన్లు ఖనిజాలతో సమృద్ధిగా ఉండే పాలలో విటమిన్ ఇ, విటమిన్ డి, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంది.
గుండె ఆరోగ్యానికి బాదం పాలు చాలా మంచిది. ఇవి కొలెస్ట్రాల్ లేనివి, పైగా ఆరోగ్యమైన కొవ్వు
పదార్థాలను కలిగి ఉంటాయి.
కేలరీలు తక్కువగా ఉండే ఆవుపాలతో పోలిస్తే బాదం పాలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు త
గ్గేందుకు కూడా ఇవి మంచి సపోర్ట్ ఇస్తాయి.
లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఇది సరైన ఎంపిక. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
బలమైన ఎముకలను బాదం పాలు అందిస్తాయి. ఇందులోని డీ విటమిన్ డిని అందిస్తాయి. బలమైన ఎముకలు, ద
ంతాలకు ఇది బలాన్నిస్తుంది.
బాదం పాలలో అధిక విటమిన్ ఇ కంటెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది.
వ్యాధుల ప్రమాదాన్ని ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. కొత్త వ్యాధులు రాకుండా కాపాడతాయి.
షుగర్ తక్కువగా ఉంటుంది కనుక బాదం పాలు తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంటాయి.
Related Web Stories
మిల్లెట్లతో కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ..
పచ్చిపాలు ముఖానికి రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే..!
నేరేడు పండ్లతో ఎన్ని ఉపయోగాలంటే సమ్మర్లో తప్పక తినాల్సిందే..!
ఈ లక్షణాలున్న అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట..!