e9a6392d-24ad-48eb-95c8-cb92e28c887a-stress-relief-foos-f-1668579612.jpeg

ఒత్తిడిని తగ్గించే 8 సూపర్ ఫుడ్స్ ఇవే..

936a3687-0cb8-4c0d-9a1a-ea7961f9764b-Helps-reduce-stress-and-anxiety.jpg

ఈ ఫుడ్స్ శరీరంలో శక్తిని పెంచడంతో పాటు, తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నవారికి ఉపశమనాన్ని ఇస్తాయి. 

829f7261-ba13-4b21-949c-901f208d9b49-tradeindia-2023-04-17T151909.629.jpg

కొవ్వు చేపలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ముఖ్యంగా EPA, DHAసమృద్ధిగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

5bec2aa7-78a9-4a77-af48-9eda48528c71-images.jpeg

ఆకుపచ్చని కూరల్లో  విటమిన్లు, మెగ్నీషియం, ఫోలేట్ ఉంటాయి. ఇవి న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తిని, నాడీ వ్యవస్థ పనితీరులో ముఖ్య పాత్ర పోషిస్తాయి. 

బెర్రీలలో  శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడే ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

డార్క్ చాక్లెట్  మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మానసిక స్థితిని సమర్థవంతంగా పెంచే ప్లేవనోల్ లను కలిగి ఉంటుంది.

అవకాడోస్..  ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.

గింజలు..  బాదం, వాల్ నట్స్, చియా గింజలలో కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ అందిస్తాయి.

పెరుగు  ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ కలిగి ఉంటాయి. ఇవి మానసిక స్థితి, ఒత్తిడి, నియంత్రించడానికి సహకరిస్తుంది.

గ్రీన్ టీ..  అమైనో ఆమ్లాలనుకలిగి ఉంటుంది. విశ్రాంతిని అందిస్తుంది.