డబ్బులు పెట్టుకునే వ్యాలెట్‌లో కొన్ని వస్తువులు అస్సలు పెట్టుకోవద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది. అవేంటంటే..
గడువు ముగిసిన క్రెడిట్, డెబిట్ కార్డులతో కొత్త అవకాశాలు అందకుండా పోతాయట.
పదునైన వస్తువులు నెగెటివ్ వైబ్రేషన్స్ సృష్టించి దురదృష్టాన్ని తెచ్చి పెడతాయట
వ్యాలెట్‌లో తాళాలు ఉంటే సంపద రాకడకు బ్రేకులు పడతాయట.
వ్యాలెట్‌లోని పాత కరెన్సీ నోట్లతో కూడా ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి
పాత బిల్లలు, రసీదులతో కూడా ఆర్థిక భారం పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
గతించిన వారి ఫొటోలతో కొందరికి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం హెచ్చరిస్తోంది
వ్యాలెట్‌లో కరెన్సీ నాణేలు ఆర్థికభారానికి చిహ్నంగా నిలుస్తాయట. కాబట్టి అవసరం మేరకు వీటిని వ్యాలెట్‌లో పెట్టుకోవాలి
రుణాలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా వ్యాలెట్లో పెట్టుకోకపోవడమే మంచిదట.
Related Web Stories
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పువ్వులు ఇవే..
గోర్లు కొరుకుతున్నారా అయితే జాగ్రత్త.....
హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న బీచ్‌లు ఇవే..
చర్మం నిగారింపుకు చాక్లెట్ మాస్క్ ట్రై చేశారా..