విచారాన్ని ఎదుర్కోవాలంటే 8 చిట్కాలు ఇవే..
ఎవరితోనైనా మాట్లాడండి.. మనసులో భావాలను పంచుకునే స్నేహితులుంటే మానసిక భారం కాస్తన్నా దిగిపోతుంది.
వ్యాయామం, శారీరక శ్రమ ఎండార్ఫిన్ లను విడుదల చేస్తుంది. ఇది మానసికంగా స్థిరంగా ఉండేలా చేస్తుంది.
ఇష్టమైన సంగీతం వినడం వల్ల ఓదార్పు కలుగుతుంది. ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
ఆలోచనలన్నీ కలిపి మంచి రచన చేయండి. కనీసం డైరీ రాసినా కాస్త ఊరట ఉంటుంది.
మానసికంగా స్పష్టంగా ఉండాలంటే నిద్ర, విశ్రాంతి అంతే అవసరం.
ఆరుబయట కాసేపు సమయాన్ని గడిపినా ఒత్తిడి తగ్గుతుంది.
మానసికంగా బలంగా ఉండాలంటే మెడిటేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
డ్రాయింగ్, పెయింటింగ్, క్రాప్టింగ్ ఇలా నచ్చిన విషయం మీద దృష్టి పెట్టడం చాలా అవసరం.
Related Web Stories
జుట్టు పోషణలో ఈ ఇబ్బందులు లేకుంటే సరి..!
ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల ప్రయోజనాలేంటి..!
మీ RO ఎంత విద్యుత్ వినియోగిస్తుందో మీకు తెలుసా?
షుగర్ వ్యాధి ఉన్నవారు దూరంగా ఉంచాల్సిన డ్రై ఫ్రూట్స్..!