33dbe765-6d08-4792-a8f4-60ac99cb68d6-1.jpg

కొన్ని రకాల జ్యూస్‌లు విషతుల్యాలను తొలగించి రక్తాన్ని పూర్తిగా శుద్ధి చేస్తాయి. అవేంటంటే..

90a687b1-d2fa-4f3c-84d1-ea68b1088ecc-2.jpg

బీట్ రూట్ జ్యూస్ కాలేయాన్ని క్రీయాశీలకం చేసి రక్తం శుద్ధీకరణను ఇనుమడింపచేస్తుంది.

75b610ec-610e-4721-8c6b-b756b3428bed-3.jpg

క్యారెట్ జ్యూస్‌లోని బీటా-కెరోటీన్ రక్తంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగించి స్వస్థత చేకూరుస్తుంది.

c16665af-4f8e-4138-b1a2-4be0f9cd1e00-4.jpg

సెలరీ ఆకు జ్యూస్ మూత్ర విసర్జనను పెంచుతుంది. దీంతో, కిడ్నీలు రక్తాన్ని అధికంగా ఫిల్టర్ చేసి వ్యర్థాలను తొలగిస్తాయి.

నిమ్మరసం కూడా కాలేయాన్ని క్రీయాశీలకం చేసి రక్తంలోని మలినాలు తొలగిపోయేలా చేస్తుంది

యాంటీమైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలున్న వెల్లుల్లి జ్యూస్ కూడా రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుంది

అల్లం జూస్‌లోని జింజెరోల్, షోగావొల్ కాంపౌండ్లు ఫ్రీరాడికల్స్‌ను నిర్వీర్యం చేసి రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

పసుపులోనూ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కూడా రక్తాన్ని అద్భుతంగా క్లీన్ చేస్తుంది

క్రాన్‌బెర్రీ జ్యూస్‌ కూడా రక్తంలోని ఫ్రీరాడికల్స్ వంటి వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తుంది.

ఆపిల్ జ్యూస్‌లోని పెక్టిన్ అనే పీచుపదార్థం జీర్ణవ్యవస్థలోని మలినాలను తొలగించి పరోక్షంగా రక్తం శుద్ధికి తోడ్పడుతుంది.