ఈ ఆంధ్ర స్వీట్లు తింటే.. ఆహా అనాల్సిందే..!
ఆంధ్ర అనగానే అందరికి మొదటిగా గుర్తు వచ్చే
స్వీట్ పూతరేకులు.
తర్వాత స్థానంలో కాకినాడ గొట్టం కాజా ఉంటుంది.
తాపేశ్వరం మడత
కాజా ఒక్కసారి తింటే
అస్సలు వదలరు.
బందర్ లడ్డు. దీనిని బేసన్, చక్కెర, నెయ్యి, గింజలతో తయారు చేస్తారు.
పాల తెగలు. ఈ స్వీట్ ఒక్కసారైనా టెస్ట్ చెయ్యాలి.
బొబ్బట్లు ఆంధ్రప్రదేశ్ నుండి
వచ్చిన స్వీట్. దీనిని పురాన్
పోలి అని కూడా పిలుస్తారు.
అరిసెలు ఆంధ్రలో మరో ఫేమస్ స్వీట్. బియ్యం పిండి, బెల్లం, నెయ్యితో తయారు చేస్తారు.
మాల్పురి స్వీట్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ప్రసిద్ధి చెందింది.
Related Web Stories
బరువు తగ్గడానికి సహాయపడే ఫైబర్ రిచ్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
చెప్పులు లేకుండా నడిస్తే ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలివి..!
ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే!
బైకర్లు ఈ తప్పులు చేయకుండా.. ప్రమాదాలకు దూరంగా ఉండండి