శీతాకాలంలో మనీ ఫ్లాంట్‌ను
ఎలా చూసుకోవాలంటే..!
చలికాలంలో మనీ ఫ్లాంట్ కి చల్లటి, పొడి పరిస్థితులు కావాలి.
చల్లని గాలి కాస్త ఎక్కువైనా మొక్కకు కష్టమే.
చల్లని కిటికీలు, రేడియోషన్ లేని చోట మనీ ఫ్లాంట్ త్వరగా అల్లుకుంటుంది.
నీరు సరిగా అందితే, మట్టి బలంతో పోషకాలు త్వరగా అందుతాయి.
పొగమంచు సమయం దాటాకా వచ్చే పొడి ఎండ తగిలేలా చూడాలి.
మనీ ప్లాంట్ నాటిన తరువాత తీగలు నేలను తాకకూడదు.
మనీ ప్లాంట్‌కు గాలి, వెలుతురు సరిగా ఉంటే బాగా పెరుగుతుంది.
తగినంత కాంతి ఉన్నచోట మనీ ఫ్లాంట్ ఇంటికి అందమే కాదు.. గాలి, వెలుతురు కూడా సరిగా ఉండి బాగా పెరుగుతుంది.
Related Web Stories
పులుల గురించి మీకు తెలియని ఆసక్తికర నిజాలు..
షుగర్ వ్యాధిగ్రస్తులు.. చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
రెస్టారెంట్ లాంటి బిర్యానీ ఇంట్లోనే చేయాలంటే..!
ప్రపంచంలో అత్యంత పొడవైన పాములు ఇవే..