పంచముఖి ఆంజనేయ స్వామి పటాన్ని ఇంట్లో ఇక్కడ ఉంచితే మంచిది..!
హిందూ దేవుళ్లలో ఆంజనేయ స్వామికి చాలా ప్రాముఖ్యత ఉంది.
సప్త చిరంజీవులులో ఆంజనేయ స్వామి ఒకరు.
చాలా ఇళ్లలో పంచముఖి ఆంజనేయ స్వామి పటం ఉండటం చూస్తుంటాం.
హనుమంతుడు చెడు శక్తులను దరిదాపులలోకి రానివ్వడు. భయాన్ని పోగొట్టి బుద్ధి బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.
వాస్తు ప్రకారం పంచముఖి ఆంజనేయ స్వామి పటాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచితే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి.
పంచముఖి ఆంజనేయ స్వామి పటంలో స్వామి ముఖం దక్షిణం వైపు ఉండేలా ఉంచాలి.
ఇంటి నైరుతి దిశలో పంచముఖి ఆంజనేయ స్వామి పటం ఉంచడం కూడా శుభప్రదం.
Related Web Stories
తెలుగు రాష్ట్రాల్లో నిండు కుండలా జలశయాలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం
జీవిత కాలంలో ఈ జంతువులు అసలు నిద్రే పోవట..