0a5994e8-4a71-444d-96e2-bdf0634d69bf-skill3.jpg

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి 100 కోట్ల చెక్కును అందజేశారు అదానీ

dc50494b-98a6-4c1b-bc59-c9d641a14fed-skill4.jpg

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన

e2cc962e-d8d9-4c6c-b242-a32edef68f4c-skill5.jpg

 యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీకి ఈ విరాళం అందజేశారు

0c33f927-d8fe-4668-b8fd-8fdd8e8d76a2-skill2.jpg

 నవంబర్‌ 4 వ తేదీ నుంచి స్కిల్ యూనివర్శిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి

 ప్రస్తుతం ప్రాధాన్యం ఉన్న ఆరు కోర్సులతో మొదలు పెట్టి 

మరిన్ని కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది

 రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని బేగరికంచెలో ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీ నెలకొల్పింది

 ఏటా లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా యూరివర్శిటీని విస్తరించనున్నారు

 ఈ ఏడాది నుంచి ప్రవేశాలు కల్పించేలా ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు