చాలా మంది ముఖం  సౌందర్యవంతంగా  ఉండాలి అని కోరుకుంటారు

ముఖం అందం కోసం ఎన్నో క్రీములు వాడడం జరుగుతాది

 మనం తినే ఆహారంలో జీవనశైలి చెడు ఆహారపు అలవాట్లు కాలష్యమేనని నిపుణులు చెప్తున్నారు

ఇంటి చిట్కాలతోనే మన ముఖంను సౌందర్యవంతంగా చేసుకోవచ్చు

మన ముఖంనకు కాఫీ పౌడర్ పేకేజ్ తయరుచేయవచ్చు

కాఫీపౌడర్ 4స్పూన్‌లు ,1టీస్పూన్ కొబ్బరినూనె,తేనె కలిపి వాటిని బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాకేజ్ గా వేసుకోవాలి

ముఖానికి ఈ ప్యాఖేజ్ వేసుకోని 25నిమిషాలు పాటు అప్లై చేయాలి 

ముఖంనకు ఈ విదంగా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మేరుస్తుంది