ఆలూ చిప్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే, ఆలూ చిప్స్ రుచితో, పోషకాలు కూడా అందించే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

కాలే చిప్స్‌లో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి

బేకింగ్ లేదా ఎయిర్ ఫ్రై చేసిన క్యారెట్ చిప్స్‌తో బీటాకెరోటీన్, పీచు పదార్థం కావాల్సినంత పొందొచ్చు

మనందరం చిన్నప్పుడు ఇష్టంగా తిన్న సెనగలలో ప్రొటీన్, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి.

చిలకడదుంప చిప్స్‌లో విటమిన్ ఏ, సీ కావాల్సినంత ఉంటాయి. సహసిద్ధమైన చిరుతిళ్లల్లో ఇది నెం. 1

బీట్ రూట్ చిప్స్ పోషకాలు పుష్కలం. ఆలివ్ ఆయిల్‌లో వేయిస్తే ఇవి కరకరలాడుతూ గొప్ప రుచిగా ఉంటాయి.