a woman with a yellow substance on her face

చర్మానికి తేనె ఉపయోగపడుతుందిలా

చర్మం పొడిబారకుండా కాపాడుతుంది

చర్మంపై ఉన్న దుమ్ము ధూళి తొలగించడానికి తేనె ఉపయోగపడుతుంది

దీంట్లో ఉన్న హైడ్రోజన్ పెరాక్రైడ్ చర్మంపై మచ్చలు తొలగిస్తుంది

మొటిమలు, విరేచనాలు తగ్గడానికి తేనె ఉపయోగపడుతుంది

తేనెతో మొహంలో డల్‌నెస్ పోయి కాంతివంతంగా మారుతుంది