చిలుకలు గొప్ప తెలివైనవి అవి  బాగా ఇమిటేట్ చేయగలవు

చిలుకలు బాగా మాట్లాడతాయి కాబట్టి వాటికి మనము ఆకర్షితులు అవుతాము

తాజాగా ఒక ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ వీడియో వైరల్ కాగా అందులో దాని మాటలకు ఆశ్చర్యపోతున్నారు

దానికి జలుబు చేసింది వృద్థుడి లాగా మాట్లాడుతుంటే అది మనుషులు లాగా బిహేవ్ చేస్తుంది 

అమ్మ నాకు నలతాగా ఉంది అని చిలుక పలుకు పలుకుతుంది అది చూసిన వాలు ఆకర్షితులు అవుతున్నారు 

అప్పుడు ఓనర్ “అవునా, నీకు అనారోగ్యంగా ఉందని నేను అస్సలు అనుకోలేదే” అని కాస్త వెటకారంగా బదిలిస్తుంది.

దాంతో చిలుక తన నటన మొదలు పెట్టి అది తన ముక్కును చీదడం కూడా స్టార్ట్ చేసింది