720e5824-d5be-4f5a-83ee-6af832c01209-watch4.jpg

అనంత్ అంబానీ రూ.63 కోట్ల వాచ్.. దాని ప్రత్యేకతలు ఏంటంటే.. 

b4dd2cff-bcde-4e1f-bc83-907b14c1db89-watch9.jpg

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బిల్‌గేట్స్, మార్క్ జుకెర్‌బర్గ్ వంటి ఎందరో ప్రముఖులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

742f1628-9c45-4b85-980c-9de3e4fbb465-watch8.jpg

అనంత్ అంబానీ ధరించిన రూ.63 కోట్ల వాచ్ చూసి జుకెర్‌బర్గ్, అతని భార్య ప్రిసీలియా ఛాన్ ఆశ్చర్యపోయారు.

d63693ee-cf34-49ab-8527-4b643636594d-watch6.jpg

అనంత్ అంబానీ ధరించిన వాచ్ పేరు పటెక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్ స్కై మూన్ టూర్‌బిల్లన్. దీని ఖరీదు రూ.63 కోట్లు.

76b4af4f-b700-4620-ac3c-e3398a3eeebd-watch3.jpg

మీరు రూ.70 కోట్లు చెల్లించడానికి సిద్ధమైనప్పటికీ ఈ వాచ్ మీ చేతుల్లోకి రావడం అసాధ్యం. ఎందుకంటే ఈ 20వ యానివర్సరీ ఎడిషన్‌ను కేవలం అనంత్ అంబానీ కోసమే సిద్ధం చేశారు.

bf33196d-66f7-4929-a45d-649dcba29f78-watch.jpg

ఈ వాచ్‌కు ముందు, వెనుక కూడా డిస్‌ప్లేలు కూడా ఉంటాయి. ముందు వైపు టైమ్, రోజు, నెల చూడవచ్చు. ఫ్రంట్ డయల్ గ్రాండ్ ఫ్యూ చాంప్లేవ్, క్లోయిసన్ ఎనామెలింగ్‌ సమ్మేళనంతో సిద్ధమైంది.

382917f7-8ff5-4a7a-b151-2410c0dd7a00-watch2.jpg

ఈ వాచ్ వెనుక భాగం ఖగోళ సంబంధ విషయాలను చూపిస్తుంది. ఉత్తర అర్ధగోళం నుంచి భూమిని చూసినట్లుగా రాత్రి ఆకాశాన్ని చూపుతుంది.

0eaa7bca-24c7-4e44-bc6f-07d13946c4da-watch5.jpg

ఈ వాచ్ 44mm కేస్‌ను 18k రోజ్ గోల్డ్‌తో తయారు చేశారు. అద్భుతమైన డిజైన్ మొత్తాన్ని చేతులతోనే చెక్కారు. దీనిని చెక్కడానికి 100 గంటల సమయం పట్టిందట

279a9546-4735-42fb-9d30-c62cfe382270-watch7.jpg

అరుదైన వజ్రాలు, బంగారంతో చేసిన ఈ వాచ్ మాత్రమే కాదు.. అనంత్ అంబానీ దగ్గర మొత్తం రూ.100 కోట్లకు పైనే వాచ్ కలెక్షన్ ఉందట.